శ్రీముఖి ప్రతి రంగంలో తన మార్కు చూపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నారు. అనసూయ (Anasuya), రష్మీ తర్వాత గ్లామరస్ యాంకర్ గా శ్రీముఖి మూడవ స్థానంలో ఉన్నారు. బుల్లితెరపై శ్రీముఖికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. అయితే రష్మీ, అనసూయల రేంజ్ కి ఇంకా వెళ్ళలేదు.