అయితే బుల్లితెర ఎంట్రీతో పాటు ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా ఫ్యాన్స్ కి కావలసిన మజా పంచుతుంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ తో తన ఇమేజ్, గ్లామర్ పెంచుకుంటున్నారు దీపిక. వరుస ఫోటో షూట్స్ తో కాకరేపుతుండగా... ఫ్యాన్ బేస్ అంతకంతకూ పెరిగిపోతుంది. దీపిక గ్లామర్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్, ఆమె అందాలు విందును ఆస్వాదించడం కోసం ఫాలో అవుతున్నారు.