ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సాయి పల్లవి త్వరలో విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. 1992 నాటి కథతో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితా దాస్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేణు ఉడుగుల ఈ సినిమాకు దర్శకుడు.