తమన్నాను ఒక దర్శకుడు కొట్టాడట. వివరాల్లోకి వెళితే... తమన్నా దర్శకుడు కోరుకున్న హావభావాలు పలికించడంలో ఫెయిల్ అయ్యిందట. ఆమె చాలా టేక్స్ తీసుకుని విసిగించిందట. ఎంతకీ దర్శకుడు కోరుకున్న ఎక్స్ప్రెషన్స్ తమన్నా ముఖంలో పలకపోవడంతో ఆ దర్శకుడు ఆగ్రహానికి గురయ్యాడట. కోపం ఆపుకోలేక తమన్నా చెంపపై కొట్టాడట.