ప్రియాంక కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యింది. `అవును నాకు సమాధానం తెలుసు, కానీ చెప్పటం నాకు ఇష్టం లేదు. సమాధానం చిన్నదే కావచ్చు. కొన్ని సందర్భాల్లో సమాధానం చెప్పకపోవటమే కరెక్ట్ ` అంటూ తెలివి తప్పించుకుంది. అంతేకాదు సదరు రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది