వీరిలో కొంత మంది కథలు మరింత హృదయవిధారకంగా ఉన్నాయి. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారు కూడా రోజు వారి కూలీ మీదే ఆదారపడే పరిస్థితి. అలాంటి వారికి మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటీ) ద్వారా అందిస్తున్న సరుకుల మీదే ఆదారపడుతున్నారు. దశాబ్దాల క్రితం సినిమా పిచ్చితో కుటుంబాలను వదిలి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారంతా ఆసరా లేక, ఉపాది లేక ఇబ్బందుల్లో ఉన్నారు.