రేఖతో మూడు దశాబ్దాలకు పైగా అనుభందం ఉన్న ఫర్జానా, ఆమె జీవితంలోని ప్రతి విషయం గురించి తెలుసుకున్నారట. వేదిక ఏదైనా రేఖ, ఫర్జానా కలిసి పాల్గొనే వారు. ఫర్జానా మగవారి వలే ప్యాంటు, షర్ట్ ధరించే వారు.