శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ విషయంలో పెద్ద రచ్చే చేసింది. అదే సమయంలో చిన్మయి కూడా తీవ్ర స్థాయిలో గళమెత్తింది. రాధికా ఆప్టే, ఉషా జాదవ్ లాంటి వారు కూడా గొంతు కలిపారు. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న కొంత మంది తారలు బీబీసీ రూపొందించిన బాలీవుడ్స్ డార్క్ సీక్రెట్స్ అనే డాక్యుమెంటరీలో తమకు ఎదురైన ఇబ్బందులను వివరించారు.