రాయల్‌ బెంగాల్‌ టైగర్‌తో ఫోటో తీసుకున్న విజయ్‌ హీరోయిన్‌ మాళవిక మోహనన్‌..వైరల్‌

Published : Mar 07, 2021, 02:20 PM IST

విజయ్‌ సరసన `మాస్టర్‌` చిత్రంలో నటించి స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయిన మాళవిక మోహనన్‌ హాట్‌ అందాల గురించి తెలిసిందే. తాజాగా ధైర్యసాహసాల్లోనూ వాహ్‌ అనిపించుకుంది. ఏకంగా పులితోనే ఫోటో తీసుకుంది. తాజాగా దాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా అది నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. 

PREV
110
రాయల్‌ బెంగాల్‌ టైగర్‌తో ఫోటో తీసుకున్న విజయ్‌ హీరోయిన్‌ మాళవిక మోహనన్‌..వైరల్‌
ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న మాళవిక మోహనన్‌ వెకేషన్‌కి వెళ్లింది. రాజస్థాన్‌లోని రణ్‌తంబోర్‌ నేషనల్‌ పార్క్ ని చుట్టేసింది.

210
అక్కడ జంతువులను దగ్గరి నుంచి చూస్తూ ఫోటో తీసుకుంది. వాటితోనూ ఫోటోలు దిగింది మాళవిక మోహనన్‌.

310
ఆయా ఫోటోలను, వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో పులితో దిగిన ఫోటో మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

410
ఆమెకి సమీపంలో పులి తిరుగుతుండగా, ఏమాత్రం బయపడకుండా ఫోటోలకు పోజిచ్చింది మాళవిక. `పులిని ఇంత దగ్గరగా చూసిన చాలా కాలమవుతోంది` అని పేర్కొంది మాళవిక.

510
తాను చూసింది రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ అని చెప్పింది. ఇలా చూడటం అద్భుతమైన అనుభవం అని పేర్కొంది. ఫారెస్ట్ కి రావడం అమేజింగ్‌ ఫీలింగ్‌ అని చెప్పుకొచ్చింది.

610
ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు వీటిని ట్రెండ్‌ చేస్తున్నారు. మరోవైపు అప్రిషియేట్‌ చేస్తున్నారు.

710
ఫ్రెండ్‌తో దిగినంత ఈజీగా పులితో ఫోటో దిగావని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

810
మాళవిక చివరగా తమిళంలో విజయ్‌తో `మాస్టర్‌` చిత్రంలో నటించింది. ఇది మంచి విజయం సాధించింది. దీంతోపాటు ప్రస్తుతం `కార్తిక్‌నరేష్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.

910
మరోవైపు మాళవిక గ్లామర్‌ విషయంలో అస్సలు తగ్గడం లేదు. తన సెక్సీ ఫోటోలను అభిమానులతో పంచుకుని వారిని ఖుషీ చేస్తుంది.

1010
ఫారెస్ట్ లో పులితో ఫోటో తీసుకుంటున్న మాళవిక మొహనన్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories