VD12: విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి చిత్రానికి మైండ్ బ్లోయింగ్ టైటిల్ ? అంచనాలు తారాస్థాయికి

Published : Jan 31, 2025, 04:33 PM ISTUpdated : Jan 31, 2025, 05:06 PM IST

Vijay Deverakonda and Gowtham Tinnanuri movie: విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో VD 12 (వర్కింగ్ టైటిల్) చిత్రం తెరకెక్కుతోంది. భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 

PREV
13
VD12: విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి చిత్రానికి మైండ్ బ్లోయింగ్ టైటిల్ ? అంచనాలు తారాస్థాయికి
Vijay Deverakonda

Vijay Deverakonda and Gowtham Tinnanuri movie Title : విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో VD 12 (వర్కింగ్ టైటిల్) చిత్రం తెరకెక్కుతోంది. భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆల్రెడీ నాగవంశీ ఈ చిత్రంపై చాలా హైప్ ఇచ్చారు. ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. 

 

23
VD 12 movie

కానీ ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, టీజర్ రిలీజ్ కాలేదు. ఎట్టకేలకు టైటిల్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. అతి త్వరలో VD 12 టైటిల్ ప్రకటించబోతున్నట్లు నాగవంశీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చిత్ర యూనిట్ టైటిల్ రివీల్ చేయడానికంటే ముందే మీడియాలో లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

 

33
Vijay Deverakonda VD 12 Title

ఈ చిత్రానికి పవర్ ఫుల్ అనిపించే విధంగా 'కింగ్ డమ్' అనే టైటిల్ లాక్ చేశారట. ఈ టైటిల్ నిజంగానే పవర్ ఫుల్ గా ఉంది. మరి కొన్ని వార్తల ప్రకారం టైల్ అదే కానీ తెలుగులో సామ్రాజ్యం అని ఉంటుందని అంటున్నారు. అయితే టైటిల్ కింగ్ డమ్ అని పెడతారా లేక సామ్రాజ్యం అని పెడతారా అనేది చూడాలి. అనిరుద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. టైటిల్ తోనే అంచనాలు తారా స్థాయికి చేరడం ఖాయం అని అంటున్నారు. 

 

click me!

Recommended Stories