ప్రేమని కనుక్కోండి.. దానికోసం పనిచేయండి..విజయ్‌ దేవరకొండ ఫిలాసఫీ

Published : Sep 20, 2020, 06:37 PM IST

ప్రేమని కనుక్కోండి, దాన్ని కోసం పనిచేయండి, ప్రేమకి అదే అర్హత అని చెబుతున్నాడు విజయ్‌ దేవరకొండ. ఈ రౌడీ స్టార్‌ ఉన్నట్టుండి ఇలా ట్వీట్‌ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

PREV
16
ప్రేమని కనుక్కోండి.. దానికోసం పనిచేయండి..విజయ్‌ దేవరకొండ ఫిలాసఫీ

`నోటా`,`డియర్‌ కామ్రేడ్‌`, `టాక్సీవాలా`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌` వరుస పరాజయాలతో ఉన్న విజయ్‌ దేవరకొండ సక్సెస్‌ కోసం తాపత్రయపడుతున్నాడు. వరుసగా నాలుగు ఫ్లాప్ లు వచ్చినా ఆయనకున్న క్రేజ్‌, ఇమేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. కేవలం `అర్జున్‌ రెడ్డి`, `గీత గోవిందం` బ్లాక్‌ బస్టర్సే ఆయన్ని తిరుగులేని స్టార్‌గా నిలబెట్టాయి. 

26

అయితే పరాజయాలతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. రౌడీ సక్సెస్‌ అంటూ వేడుకుంటున్నారు. విజయ్‌ కూడా ఆ విషయంలో కసిగానే ఉన్నాడు. 

36

ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో `ఫైటర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుండటం విశేషం. అనన్య పాండే ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. 

46

ఈ సినిమా షూటింగ్‌ని త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్‌ ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. ఫారెన్‌ చిల్డ్రన్‌ని పోలిన ఓ అబ్బాయిని హత్తుకుని ఉన్న ఫోటోని షేర్‌ చేస్తూ ప్రేమని కనుక్కోండని పేర్కొన్నారు. 

56

ఆయన చెబుతూ, `మీ జీవితాన్ని ప్రేమతో నింపండి అంటూ నేను ఇష్టపడే పని చేస్తానని, ఇష్టమైన ఆటే ఆడతానని, ఇష్టపడే దాన్నే తింటానని, అదే తాగుతానని, ఇష్టమైన వ్యక్తులను నా చుట్టూ నింపుకుంటాను. ఇష్టమైన వాళ్ళ కోసం టైమ్‌ని కేటాయిస్తా, వారి గురించి ఆలోచిస్తా, ఇవన్నీ చేయడం వల్లే, నన్ను ఈ స్థాయిలో ఉంచారు. అలాగే మీరు కూడా మీరు ఇష్టపడే దాన్ని కనుక్కోండి. దాని కోసం పనిచేయండి. ప్రేమకి అదే అర్హత` అని తెలిపారు. 

66

ఉన్నట్టుండి విజయ్‌ దేవరకొండ ఇలా తన ఫిలాసఫీని తెలపడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా, ఆయన ఫ్యాన్స్ మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories