మత్తెక్కించే కళ్ళతో... ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అంటున్న కాజల్

Published : Sep 20, 2020, 01:59 PM ISTUpdated : Sep 20, 2020, 02:05 PM IST

బ్యూటీ కాజల్ అగర్వాల్ కి సౌత్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. తాజాగా కాజల్ సోషల్ మీడియాలో స్టన్నింగ్ పిక్ పంచుకోవడంతో పాటు, ఆసక్తికర కామెంట్ చేశారు.   

PREV
15
మత్తెక్కించే కళ్ళతో... ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అంటున్న కాజల్

చందమామ కాజల్ అరుదుగా సోషల్ మీడియాలో కనిపిస్తారు. మిగతా హీరోయిన్స్ తో పోల్చుకుంటే కాజల్ పెద్దగా తన ఫోటోలు పంచుకోవడానికి ఇష్టపడరు. కోట్లాదిగా ఉన్న ఆమె అభిమానులు మాత్రం కాజల్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కాజల్ కి 15 మిలియన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు.

25

అయితే కాజల్ నేడు ఓ అందమైన ఫొటో ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. మత్తెక్కించే కళ్ళతో కవ్వించేలా ఉన్న ఆమె చూపు అభిమానులు కట్టిపడేసేలా ఉంది. కాజల్ క్లోజ్ అప్ లుక్ మచ్చలేని చందమామ అంత స్వచ్ఛంగా అద్భుతంగా ఉంది. ఆమె ముఖం ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసేస్తోంది. 

35

ఆ అందమైన ఫొటోతో పాటు కాజల్ ఆసక్తికరమైన కామెంట్ పెట్టారు. 'ఏదైనా కొత్తగా, విభిన్నంగా ట్రై చేయండి. దానిలో లీనమైపోండి' అంటూ ఉత్సహం, ప్రేరణ కలిగించే పదాలతో ఫ్యాన్స్ ని మోటివేట్ చేస్తున్నారు. 

45

స్టార్ హీరోయిన్ గా దశాబ్దం పైగా సౌత్ ని ఏలుతున్న కాజల్ ఎప్పటికి కూడా క్రేజీ ఆఫర్స్ తో దూసుకు వెళుతుంది. కొత్తగా వచ్చిన హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ తనలో ఇంకా పదును తగ్గలేదని నిరూపిస్తుంది. దాదాపు అరడజను సినిమాలు కాజల్ చేతిలో ఉన్నాయి.

55

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పాన్ ఇండియా మూవీ భారతీయుడు 2లో కూడా కాజల్ మెయిన్ హీరోయిన్. వీటితో పాటు క్వీన్ తమిళ్ రీమేక్ మరికొన్ని సినిమాలలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. మోసగాళ్లు మూవీలో కాజల్ హీరో విష్ణుకు చెల్లిగా నటించడం విశేషం. 

click me!

Recommended Stories