విచిత్ర మాట్లాడుతూ...ఇది ఇరవై, 23 ఏళ్ల క్రితం జరిగింది..అంటే 2000 లో ... నాకు ఓ సినిమా ఆఫర్ వచ్చింది.. ఆ హీరో, ఆ సినిమా వివరాలు చెప్పదల్చుకోవడం లేదు.. కేరళలో షూటింగ్.. అక్కడే హీటల్ లో మేనేజర్ గా పనిచేస్తున్న నా భర్తను కూడా కలిశాను.. అక్కడే నాకు దారుణమైన అనుభవం ఎదురైంది..