పిల్లలతో కలిసి మంచులో ఎంజాయ్‌ చేస్తున్న రంభ.. ఫోటోలు వైరల్‌

Published : Mar 24, 2021, 12:08 PM IST

అలనాటి హీరోయిన్‌, అందాల తార రంభ తన ఫ్యామిలీ, పిల్లలతో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. మంచు పర్వతాల్లో మంచుపై సరదాగా ఆటలు ఆడుకున్నారు. పిల్లలు మంచుపై నుంచి జారుతుండగా వీడియోలు తీసి అభిమానులతో పంచుకుంది రంభ. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.   

PREV
117
పిల్లలతో కలిసి మంచులో ఎంజాయ్‌ చేస్తున్న రంభ.. ఫోటోలు వైరల్‌
వెటరన్‌ యాక్ట్రెస్‌ రంభ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మ్యారేజ్‌ తర్వాత సినిమాలు మానేశారు. పూర్తిగా ఫ్యామిలీతోనే ఉంటున్నారు.

217
అడపాదడపా వెకేషన్‌ ఫోటోలను, వీడియోలను, ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటుంది రంభ.

317
అందులో భాగంగా ప్రస్తుతం తమ పిల్లలలో కలిసి వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది రంభ ఫ్యామిలీ.

417
ఆమెకి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. ఈ ముగ్గురుపిల్లలు మంచు పర్వతాల్లో పంచు తిన్నెలపై సరదాగా ఆడుకుంటున్నారు.

517
మంచు పై నుంచి జారుతూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. దీన్ని వీడియోగా తీసి రంభ అభిమానులతో పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి.

617
అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఖుషీ చేస్తున్నాయి. ఇందులో రంభ కుమారుడు క్యూట్‌గా ఉన్నాడు. అతను మంచు తింటూ కనిపించడం ఫన్నీగా ఉంది.

717
ఆకట్టుకుంటున్న రంభ ఫ్యామిలీ, పిల్లల వెకేషన్‌ ఫోటోలు.

817
వైరల్‌ అవుతున్న రంభ ఫ్యామిలీ, పిల్లల వెకేషన్‌ ఫోటోలు.

917

1017

1117

1217

1317

1417
తెలుగు స్టేట్‌కి చెందిన రంభ 1992లో `సర్గం` అనే మలయాళ చిత్రంతో నటిగా మారింది. అదే ఏడాది `ఆ ఒక్కటి అడక్కు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. రాజేంద్రప్రసాద్‌తో ఆడిపాడి విజయాలను అందుకుంది.

1517
`తొలి ముద్దు`, `రౌడీ అన్నయ్య`, `భైరవద్వీపం, `ముద్దుల ప్రియుడు`, `అల్లరి ప్రేమికుడు`, `అల్లుడా మజాకా`, `బాంబాయి ప్రియుడు`, `హిట్లర్‌`, `గణేష్‌`,`బావగారు బాగున్నారా`, `ఇద్దరు మిత్రులు` వంటి చిత్రాల్లో నటించింది. చివరగా ఆమె 2008లో `దొంగ సచ్చినోడు` చిత్రంలో నటించింది.

1617
దీంతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, భోజ్‌పూరి చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. పలు టెలివిజన్‌ షోలకు జడ్జ్‌ గానూ అలరించిందీ బొద్దు గుమ్మ.

1717
2010లో కెనడా బేస్డ్ బిజినెస్‌మ్యాన్‌ ఇంద్రకుమార్‌ పథ్మనాథన్‌ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలు మానేసింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories