కరణ్‌ జోహార్‌ పార్టీలో విజయ్‌ దేవరకొండ, సారా, పూరీ, ఛార్మి హంగామా..అనన్య మిస్సింగ్‌..ఏంటీ కథ!

Published : Mar 24, 2021, 11:00 AM IST

విజయ్‌ దేవరకొండ `లైగర్‌` టీమ్‌ పార్టీలో సందడి చేశారు. సోమవారం నైట్‌ కరణ్‌ జోహార్‌ పార్టీలో నానా హంగామా చేశారు. విజయ్‌, పూరీ, సారా అలీఖాన్‌, కరణ్‌జోహార్‌, మనీష్‌ మల్హోత్రా, ఛార్మి ఈ సందర్భంగా పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
16
కరణ్‌ జోహార్‌ పార్టీలో విజయ్‌ దేవరకొండ, సారా, పూరీ, ఛార్మి హంగామా..అనన్య మిస్సింగ్‌..ఏంటీ కథ!
విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో `లైగర్‌` సినిమా రూపొందుతుంది. తెలుగు, హిందీలో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి కరణ్‌ జోహార్‌ సమర్పకులు.

26
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబయిలో శరవేగంగా జరుగుతుంది. చిత్ర షూటింగ్‌ పూర్తయిన తర్వాత విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌, కరణ్‌ జోహార్‌, మనీష్‌ మల్మోత్రా కలిసి పార్టీ చేసుకున్నారు.

36
ఇదిలా ఉంటే ఇందులో సారా అలీఖాన్‌ కూడా ఉండటం విశేషం. గతంలో జరిగిన పార్టీలోనూ సారా అలీ ఖాన్‌ పాల్గొన్నారు. దీంతో సమ్‌థింగ్‌ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

46
ఇందులో హీరోయిన్‌ అనన్యపాండే కనిపించడం లేదు. కానీ సినిమాకి సంబంధం లేని సారా అలీ ఖాన్‌ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో సారాతో ఏదైనా స్పెషల్‌ సాంగ్‌ చేయిస్తున్నారా? లేక స్పెషల్‌ రోల్‌ చేయిస్తున్నారా? అనే చర్చ మొదలైంది.

56
ఈ సందర్భంగా ఛార్మి ఈ ఫోటోలను పంచుకుంటూ, `కళ కళాకారులను ఒక్క చోటకి చేర్చుకున్నప్పుడు సీన్‌ ఇలా ఉంటుంది` అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీరంత అనేక అంశాలపై సుధీర్ఘంగా చర్చించుకున్నట్టు తెలుస్తుంది. మరి కొత్త ప్రాజెక్ట్ కి ఏదైనా ప్లాన్‌ జరుగుతుందా? అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.

66
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories