మన స్టార్ హీరోల జీవితాలకు బూస్ట్ ఇచ్చిన బాక్స్ ఆఫీస్ హిట్స్

First Published May 16, 2019, 5:26 PM IST

ఒకే ఒక్క సినిమాతో కెరీర్ మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విధంగా సక్సెస్ లను చూసిన కొంతమంది స్టార్ హీరోల కెరీర్ లో బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ పై ఒక లుక్కేద్దాం పదండి. 
 

సింహాద్రి: నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు అంటే. అది సింహాద్రి వల్లే. మాస్ ఆడియెన్స్ కి దగ్గర చేసిన ఈ సినిమా 52 సెంటర్స్ లో 175 రోజులు ఆడింది. మొత్తంగా 14 కోట్ల లాభాలను అందించి ఎన్టీఆర్ కెరీర్ కి మంది బూస్ట్ ఇచ్చింది.
undefined
రామ్ చరణ్: మగధీర సినిమాతో ఈ మెగా హీరో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. 75కోట్లకు పైగా లాభాల్ని అందించిన ఆ సినిమా రామ్ చరణ్ రేంజ్ ని పెంచింది.
undefined
మహేష్ ను బాక్స్ ఆఫీస్ వద్ద రారాజుని చేసిన సినిమా పోకిరి. ఈ సినిమా 41 కోట్ల షేర్స్ తో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
undefined
ప్రభాస్ కెరీర్ ఒక్కసారిగా మాస్ మార్కెట్ లో యూ టర్న్ తీసుకుందంటే అది ఛత్రపతి వల్లే సాధ్యమైంది. ఈ సినిమా 22కోట్ల వరకు లాభాల్ని అందించింది.
undefined
గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఫస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ ఆర్య. 16 కోట్ల షేర్స్ తో బన్నీ మార్కెట్ ను పెంచిన ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.
undefined
వరుస అపజయాలతో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ సందిగ్ధంలో పడ్డ సమయంలో ఎనర్జీనిచ్చిన సినిమా బలే బలే మగాడివోయ్. ఈ సినిమా 34 కోట్లతో నాని గారి రేంజ్ ని పెంచేసింది.
undefined
విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డితో రౌడీ బాయ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు - 25 కోట్లు (షేర్)
undefined
ఇష్క్ సినిమాతో రికవర్ అయినప్పటికీ నితిన్ కి కూడా 50 కోట్ల మార్కెట్ ఉందని నిరూపించిన సినిమా అఆ
undefined
శతమానం భవతి సినిమాతో శర్వా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. 33కోట్ల లాభాలతో ఈ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
undefined
తనకు సెట్టయ్యే కథతో వస్తే ఏ హీరో అయినా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోగలడని నాగ శౌర్య నిరూపించాడు. ఛలో సినిమాను సొంతంగా నిర్మించి 12 కోట్ల లాభాల్ని అందుకున్నాడు ఈ యువ హీరో.
undefined
నిఖిల్ సిద్దార్థ్ - స్వామి రారా
undefined
ఏ మాయ చేసావే సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకున్నప్పటికీ నాగ చైతన్యకు బాక్స్ ఆఫీస్ వద్ద మంది హిట్ దక్కింది మాత్రం 100% లవ్ తోనే. ఈ సినిమా 18 కోట్ల షేర్స్ తో హీరో కెరీర్ ని మార్చేసింది .
undefined
గోపీచంద్: కష్టపడి విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న గోపి హీరోగా లక్ష్యం ద్వారా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కయ్యాడు. ఆ సినిమా అప్పట్లో గోపి మార్కెట్ ను 12 కోట్లకు పెంచేలా కలెక్షన్స్ ను అందుకుంది.
undefined
రాజ్ తరుణ్: కుమారి 21F ద్వారా బాక్స్ ఆఫీస్ వద్ద రాజ్ తరుణ్ మొదటిసారి 30 కోట్లకు పైగా మార్కెట్ ను అందుకున్నాడు.
undefined
హీరోగా మొదట పెద్దగా హిట్స్ అందుకోలేకపోయిన రానా బాహుబలి తరువాతే హీరోగా మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు.
undefined
రామ్ పోతినేని: కెరీర్ లో ఎక్కువ అపజయాలు అందుకున్న యువ హీరో రామ్ కి చాలా ఏళ్ల తరువాత బూస్ట్ ఇచ్చిన సినిమా నేను శైలజా. ఆ సినిమా 20 కోట్ల లాభాలను అందించింది.
undefined
మెగా హీరో వరుణ్ తేజ్ ఫస్ట్ అండ్ బెస్ట్ హిట్ ఫిదా. 48కోట్లకు పైగా షేర్స్ అందించిన ఈ సినిమా సాయి పల్లవి - డైరెక్టర్ శేఖర్ కమ్ముల జీవితాల్ని కూడా మార్చేసింది.
undefined
click me!