దీంతోపాటు `చంద్ర నందిని`, `మేరీ దుర్గా`, `సాత్ ఫేరో కీ హే రా ఫెరీ`, `బేపన్నా`, `జిజి మా`, `దయాన్`, `యే రిష్తా క్యా కెహ్లాతా హై`, `కసౌతి జిందగీ కే`, `ఆయ్ మేరే హమ్స్ ఫర్`,వంటి సీరియల్స్ లో నటించింది. పలు వెబ్ సిరీస్‌లు కూడా చేసింది. నటిగానూ ఉర్ఫీకి మంచి పేరే ఉంది.