ఆ సినిమాతోనే రామ్‌చరణ్‌ నచ్చేశాడు అంటోన్న కృతి శెట్టి.. ఈ అమ్మడి జోరుకి టాలీవుడ్‌ బేజార్‌..

Published : Feb 09, 2021, 04:37 PM IST

కృతి శెట్టి ఇప్పుడు టాలీవుడ్‌ చూపు మొత్తం ఈ అమ్మడి చుట్టూతే తిరుగుతుంది. `ఉప్పెన` టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్ ల్లో ఈ బ్యూటీ ఇచ్చిన ఎక్స్‌ ప్రెషన్స్ అందరిని ఫిదా చేస్తున్నాయి. అదే సమయంలో బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా కృతి డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారట.   

PREV
17
ఆ సినిమాతోనే రామ్‌చరణ్‌ నచ్చేశాడు అంటోన్న కృతి శెట్టి.. ఈ అమ్మడి జోరుకి టాలీవుడ్‌ బేజార్‌..
వైష్ణవ్‌తేజ్‌తో కలిసి కృతి శెట్టి నటించిన `ఉప్పెన` చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడికి అనేక ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాని హీరోగా రూపొందే `శ్యామ్‌ సింగరాయ్‌`లో నటిస్తుంది. దీంతోపాటు సుధీర్‌బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రంలో చేస్తుంది.

27
అలాగే అక్కినేని అఖిల్‌తోనూ ఓ సినిమా చేయబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం కృతితో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అంతేకాదు పలు పెద్ద సినిమాలు కూడా ఈ అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయని, దర్శక, నిర్మాతలు కృతి డేట్స్ కోసం వెయిట్‌ చేస్తున్నారని వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

37
ఇదిలా ఉంటే తాజాగా మంగళవారం కృతి శెట్టి మీడియాతో ముచ్చటించింది. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. మెగాస్టార్‌ చిరంజీవి `ఉప్పెన` ప్రీ రిలీజ్‌లో తనని కాబోయే స్టార్‌ అని ప్రశంసించడం తనకు దక్కిన బెస్ట్ కాంప్లిమెంట్‌ అని పేర్కొంది.

47
అదే సమయంలో రామ్‌చరణ్‌ అంటే బాగా ఇష్టమట. `రంగస్థలం` సినిమా చూశాక ఆయనంటే ఇష్టం పెరిగిందని చెప్పింది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌ హీరోలు, దర్శకుల గురించి తెలుసుకుంటున్నట్టు చెప్పింది.

57
తాను డాక్టర్‌ కాబోయే యాక్టర్‌ అయ్యిందట. మోడల్‌గా చేస్తున్న సమయంలో ఈ ఆఫర్‌ వచ్చిందని, సినిమాకి ఒప్పకున్నాక తనకు భయం స్టార్ట్ అయ్యిందని చెప్పింది. నిజానికి నాలాగే వైష్ణవ్ తేజ్ కి కూడా సినిమా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఆ విషయం ఈ మధ్యనే ప్రమోషన్స్ లో తనకు తెలిసిందని, తను బ్రిలియంట్‌ యాక్టర్‌ అని చెప్పింది. పాత్ర కోసం కష్టపడి తెలుగు నేర్చుకున్నా అని చెప్పింది.

67
తన ఒరిజినల్‌ క్యారెక్టర్‌కి, `ఉప్పెన`లోని బేబమ్మ పాత్రకి పూర్తి భిన్నమని, బేబమ్మ చాలా హైపర్‌ యాక్టివ్‌ అని, ఆ పాత్రలో ఇన్‌వాల్వ్ అవ్వడానికి చాలా టైమ్‌ పట్టిందని, మొదట షూటింగ్‌ చాలా భయటపడ్డానని దర్శకుడు, నటుడు విజయ్‌ సేతుపతి బాగా సపోర్ట్ చేశారని చెప్పారు. ఆయన కొన్ని టిప్స్ కూడా ఇచ్చారట.

77
తాను నటించిన ఒక ఎమోషనల్ సీన్ చూసి సెట్ లో ఒక వ్యక్తి ఏడ్చాడు. అది చూసి నటిగా నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. షూటింగ్ టైం లో అదే నాకు బెస్ట్ మూమెంట్ అని చెప్పింది. సుకుమార్‌ గారు చాలా సపోర్ట్ చేశారని చెప్పింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories