అనన్య పాండే ప్రెగ్నెంట్.. అబార్షన్ కూడా అయ్యింది.. కారణం ఆ హీరోనే అంటూ.. ఉమైర్ సంధు సంచలన ట్వీట్

Published : Aug 12, 2023, 03:46 PM IST

లైగర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది బాలీవుడ్ బ్యూటీ అన్య పాండే. ఈసినిమా ప్లాప్ అయినా.. ఆమె మాత్రం వచ్చిన సినిమా చేసుకుంటూ.. హాయిగా వెకేషన్లు చూసుకుంటూ.. ఎంజాయ్ చేస్తూ గడిపేస్తోంది.  వారసత్వంగా సినిమాల్లోకి వచ్చినా సొంత టాలెంట్ మీద ఎదగాలని చూసింది బ్యూటీ.

PREV
16
అనన్య పాండే ప్రెగ్నెంట్.. అబార్షన్ కూడా అయ్యింది.. కారణం ఆ హీరోనే అంటూ.. ఉమైర్ సంధు సంచలన ట్వీట్
Photo Courtesy: Instagram

లైగర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది బాలీవుడ్ బ్యూటీ అన్య పాండే. ఈసినిమా ప్లాప్ అయినా.. ఆమె మాత్రం వచ్చిన సినిమా చేసుకుంటూ.. హాయిగా వెకేషన్లు చూసుకుంటూ.. ఎంజాయ్ చేస్తూ గడిపేస్తోంది.  వారసత్వంగా సినిమాల్లోకి వచ్చినా సొంత టాలెంట్ మీద ఎదగాలని చూసింది బ్యూటీ.

26

36

ఈక్రమంలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ ఆదిత్యరాయ్ కపూర్ తో అనన్య పీకల్లోతు ప్రేమలో ఉందని. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలు వేసుకుని ఫారెన్ వీధుల్లో తెగ తిరిగేస్తున్నారంటూ.. వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అందులో నిజం లేదని ఆమధ్య చుంకీ పాండే వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. కాని వీరిపై రూమర్స్ మాత్రం ఆగలేదు. 
 
46

ఇద్దరు పీకల్లోతు ప్రేమల ఉన్నారని హద్దులు కూడా దాటేశారని బాలీవుడ్ లో టాక్. ఇక వివాదాస్పంద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు అయితే.. నాలుగైదు అడుగులు ముందుకు వేసి.. ఆదిత్య రాయ్ కపూర్ వల్ల అనన్య పాండే ప్రగ్నంట్ అయ్యిందంటూ ట్వీట్ కూడా చేశాడు.. 

56

అక్కడితో ఆగాడా అంటే అదీ లేదు. ఆమె ప్రగ్నంట్ అయ్యింది. ఆతరువాత గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ కూడా చేయించారు. దీనికి కారణం ఆదిత్యరాయ్ కపూర్ అంటూ సంచలన ట్వీట్ చేశాడు ఉమైర్. ప్రస్తుతం అతను చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 
 
66

గతంలో కూడా చాలా ట్వీట్లు ఇలానే చేశాడు ఉమైర్. బాలీవుడ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో నిజాలు చెపుతున్నా అన్నట్టుగా.. సంచలన కామెంట్స్.. సంచలన ట్వీట్ట్లు చేస్తుంటాడు. ప్రస్తుంత అనన్య మాటర్ బాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీస్తుంది. ఇది నిజమో కాదో తెలియదు కాని.. ఉమైర్ ట్వీట్ మాత్రం రచ్చరచ్చ అవుతోంది. 
 
Read more Photos on
click me!

Recommended Stories