ఆయా ఇంటర్వ్యూల్లో శివాజీ అమర్ దీప్ పై చేసిన కామెంట్స్ షాకింగ్ గా ఉన్నాయి. ఓ దశలో అమర్ దీప్ ను కొట్టాలని పించిందని, మరోసారి అమర్ దీప్ ది ఫౌల్ గేమ్ అని, అది కూడా తనే ఒప్పుకున్నాడని ఇంటర్వ్యూల్లోనూ చెప్పడం ఆసక్తికరంగా మారింది. అలా రన్నర్ గా కూడా వస్తాడని అనుకోలేదని చెప్పడం నెట్టింట వైరల్ గా మారాయి.