ఇది అనధికారిక ఓటింగ్ మాత్రమే. పలు మీడియా సంస్థల పోల్స్ ఆధారంగా సేకరించిన సమాచారం. కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు. స్టార్ మా అధికారిక ఓటింగ్ బయటపెట్టదు కాబట్టి.. విశ్వసనీయ సమాచారం అందే వరకు ఎవరు ఎలిమినేట్ అయ్యేది చెప్పలేం. విష్ణుప్రియ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. ఆమె గేమ్ సరిగా ఆడితే.. నిఖిల్ లేదా గౌతమ్ తో టైటిల్ కోసం తలపడే అవకాశం దక్కేది.
ఇక గౌతమ్ టైటిల్ రేసులో ఉన్నప్పటికీ వైల్డ్ కార్డ్ కావడం అతనికి మైనస్. మొదటివారం నుండి హౌస్లో ఉన్న నిఖిల్ కి ఇది అడ్వాంటేజ్. అనధికారిక ఓటింగ్ ప్రకారం గౌతమ్ ముందునున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి