నయని పావని బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ఐదు వారల తర్వాత రీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి అంబటి అర్జున్, నయని పావని, పూజ మూర్తి, అశ్విని, భోలేలను హౌస్లోకి పంపారు. అయితే నయని పావనికి అన్యాయం జరిగింది. నయని వెళ్లిన వారానికే ఎలిమినేట్ అయ్యింది.