ఇదే విషయాన్ని శివాజీ లేవనెత్తాడు. ఓటింగ్ అనేది కీలకం అయినప్పుడు అది డిస్ప్లే చేయండి. అప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయో తెలుస్తుంది. కంటెస్టెంట్స్-జనాలు తేల్చుకుంటారు. అది చాలా మజా ఇస్తుంది. విన్నర్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయని వాళ్ళు చెబితే నమ్మాల్సి వస్తుంది. కానీ ఎలాంటి ప్రూఫ్ లేదని శివాజీ అన్నాడు.