బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా అయ్యాడు. అమర్ దీప్ తో పోటీపడిన పల్లవి ప్రశాంత్ అత్యధిక ఓట్లు సాధించి విన్నర్ అయ్యాడు. నాగార్జున పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా ప్రకటించాడు. శివాజీ, అమర్, ప్రశాంత్, ప్రియాంక, యావర్, అర్జున్ ఫైనల్ కి వెళ్లిన విషయం తెలిసిందే.