వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న అశ్విని శ్రీ పలు చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు ఫేమ్ రాలేదు. అశ్వినిశ్రీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ చిత్రాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేసింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్ రష్మిక మందాన అక్క పాత్రలో కనిపించింది.