Trolls on Disha Patani : ప్రభాస్ హీరోయిన్ దిశా పటానీపై ట్రోల్స్.. డార్లింగ్ సరసన నటించినా ఇలా అంటున్నారే!

Published : Mar 17, 2024, 08:12 PM ISTUpdated : Mar 17, 2024, 08:13 PM IST

ప్రభాస్ హీరోయిన్ దిశా పటానీ (Disha Patani)  స్టన్నింగ్ లుక్ లోని కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఆమెపై విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి.

PREV
16
Trolls on Disha Patani : ప్రభాస్ హీరోయిన్ దిశా పటానీపై ట్రోల్స్.. డార్లింగ్ సరసన నటించినా ఇలా అంటున్నారే!

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ దిశా పటానీ స్టన్నింగ్ లుక్ తో నెట్టింటిని షేక్ చేస్తోంది. దాదాపు సెమీ న్యూడ్ లుక్ తో కుర్ర హీరోయిన్ చేసిన ఫొటోషూట్ తో మైండ్ బ్లాక్ చేసింది.

26

అయితే, దిశా పటానీ గతంలోనూ ఇలాంటి ఫొటోషూట్లతో  దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ బ్రాండ్ కోసం ఇలా ఫొటోషూట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు అవాక్కయ్యారు.

36

ఆమె అందాన్ని, ఫిట్ నెస్ ను పొగిడే వాళ్లు కొందరైతే... మరికొందరు మాత్రం నటనలో నైపుణ్యం లేని వారు ఇలా చేస్తారంటూ దిశా పటానీ ఫొటోలపై కామెంట్లు పెడుతున్నారు.

46

టాలెంట్ లేనివారే స్కిన్ షోతో ఆకట్టుకుంటారని ఓపెన్ గానే కామెంట్లు పెడుతున్నారు. దీంతో దిశా పటానీ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఫొటోలపైన విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

56

అయితే అభిమానులు మాత్రం ఆమె ఓ బ్రాండ్ ప్రమోట్ చేసేందుకు ఇలా ఫొటోషూట్లు చేస్తోందని, తన రేంజ్ కు తగ్గట్టుగా ప్రమోషనల్ షూట్స్ చేస్తుందంటున్నారు. 

66

ఇక దిశా పటానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన ‘కల్కి 2898 ఏడీ’  లాంటి పాన్ వరల్డ్ చిత్రంలో నటిస్టున్నా ఇలాంటి ట్రోల్స్ జరగడం హాట్ టాపిక్ గ్గా మారింది. మొత్తానికి దిశా పటానీ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories