21ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన త్రిషా జీవితాన్ని మార్చివేసింది

First Published Oct 2, 2020, 9:01 AM IST

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ హీరోయిన్ గా ఉన్నారు త్రిషా. స్టార్ హీరోయిన్ గా అద్భుతమైన పాత్రలు చేసిన త్రిషా తన జీవితంలోని అరుదైన సంఘటనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ త్రిషాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోయిన్ గా దాదాపు దశాబ్దానికి పైగా టాలీవుడ్ ని ఏలిందిత్రిషా. ఆమెఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతగా ఉండేదంటే ఆమె సినిమాలోఉంటే చాలు హిట్ ఖాయమేఅన్నట్లు.
undefined
కెరీర్ బిగినింగ్ లో త్రిషా హీరోయిన్ ఫ్రెండ్స్ రోల్ చేశారు. 1999లో విడుదలైన జోడి మూవీలో త్రిషా హీరోయిన్ సిమ్రాన్ ఫ్రెండ్ గా కనిపించారు. అలా త్రిషా వెండితెర అరంగేట్రం జరిగింది.
undefined
ఇక 2003లో త్రిషా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తరుణ్ హీరోగా వచ్చిన నీ మనసు నాకు తెలుసు చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ మూవీ ఆశించిన విజయం సాధించలేదు.
undefined
2004లో వచ్చిన వర్షం మూవీ త్రిషాకు భారీ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ప్రభాస్ హీరోగా వచ్చిన రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ హిట్ కొట్టింది. ఆ మూవీలో త్రిషా నటన తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.
undefined
ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ త్రిషాకెరీర్ కి చాలా ప్లస్ అయ్యింది. అతడు, స్టాలిన్, కృష్ణ వంటి చిత్రాలు త్రిషను స్టార్ హీరోయిన్ చేశాయి.
undefined
ఐతే తన కెరీర్కి నాంది పలికిన ఓ అరుదైన సంఘటన త్రిషా తాజాగా పంచుకుంది. త్రిషా21ఏళ్ల క్రితం మిస్చెన్నైగాఎంపికయ్యారట. సెప్టెంబర్ 30, 1999లో జరిగిన ఆసంఘటనత్రిషానటనను కెరీర్ గా ఎంచుకోవడానికి కారణం అయ్యింది.
undefined
ప్రస్తుతం త్రిషాలేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. పొన్నియన్ సెల్వన్ వంటి భారీ ప్రాజెక్ట్ తో పాటు త్రిషా చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి.
undefined
click me!