ట్రాన్ఫ్సరెంట్‌ బ్లాక్‌ డ్రెస్‌లో సెగలు రేపుతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఫ్లోర్‌పై కూర్చొని అవేం పనులు..

Published : Aug 26, 2023, 06:19 PM IST

హాట్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. బాలీవుడ్‌లో మొన్నటి వరకు దుమ్మురేపింది. సక్సెస్‌తో సంబంధం లేకుండా ఆమె సినిమాలు చేస్తూ వచ్చింది. ఎంటర్‌టైన్ చేసింది.   

PREV
17
ట్రాన్ఫ్సరెంట్‌ బ్లాక్‌ డ్రెస్‌లో సెగలు రేపుతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఫ్లోర్‌పై కూర్చొని అవేం పనులు..

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగు సినిమాలతో ఎదిగింది. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. దాదాపు టాలీవుడ్‌లో అందరు స్టార్లతోనూ జోడీ కట్టింది. ఇక్కడ కెరీర్‌ డౌన్‌ అవుతున్న సమయంలోనే ఆమె వెంటనే బాలీవుడ్‌ ఆఫర్లు దక్కించుకుని అక్కడ బిజీ అయ్యింది. 
 

27

అక్కడ బిజీ కావడంతోపాటు అందాల ఆరబోతలో డోస్‌ కూడా పెంచింది. గతేడాది ఆమె సినిమాలన్నీ బ్యాక్‌ టూ బ్యాక్‌ విడుదలవుతున్న నేపథ్యంలో వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొని హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. అయితే ఇప్పుడు సినిమాలు పెద్దగా లేవు. దీంతో హాట్‌ ట్రీట్‌కి గ్యాప్‌ ఇస్తుంది. 

37

లేట్‌ అయినా లేటెస్ట్ గా రెచ్చిపోతుంది. తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో అందాల విందు వడ్డించింది. అయితే అది పలుచని డ్రెస్‌ కావడం విశేషం. ట్రాన్ఫ్సరెంట్‌ బ్లాక్‌లో హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది రకుల్‌. ఫ్లోర్‌పై కూర్చొని రెచ్చిపోయింది. అందాలు విందు ఓ వైపు, కసి చూపులు మరోవైపు కవ్వింపు చర్యలతో కుర్రాళ్లకి హీటెక్కిస్తుంది. 
 

47

దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. అంతేకాదు నలుపు అనేది ఒక అబ్సెషన్‌ అని పేర్కొంది. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ హాట్‌ కామెంట్లు చేస్తుంది. రకుల్‌ హాట్‌ అంటూ ఆమె అందాలను పొగుడుతున్నారు. మరికొందరు సెటైర్లు పేలుస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ గ్లామర్ పిక్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. 
 

57

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగుకి దూరమై రెండేళ్లు అవుతుంది. ఆమె చివరగా `కొండపొలం` చిత్రంలో నటించింది. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ రూపొందించిన చిత్రమిది. అయితే ఈ సినిమాకిలోని `ధమ్‌ ధమ్‌ ధమ్‌` పాటకి జాతీయ అవార్డు వచ్చింది. ఈ పాటని రాసిన చంద్రబోస్‌కి ఉత్తమ లిరిసిస్ట్ గా నేషనల్‌ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. 
 

67

`కొండపొలం` తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. తెలుగులో సినిమాలు మానేసింది. అక్కడ బిజీ కావడంతో ఇక్కడ ఒప్పుకోలేదు. ఇక్కడి మేకర్స్ కూడా ఆమెని లైట్‌ తీసుకుంటున్నారు. అయితే హిందీలో `దే దే ప్యార్‌ దే` చిత్రంతో నుంచి అక్కడ వరుసగా ఆఫర్లని అందుకుంది. వచ్చిన ఛాన్స్ ని కాదనకుండా చేసింది. కానీ అవే ఆమె కొంప ముంచాయి. ఇందులో ఒక్క సినిమా కూడా సక్సెస్‌ కాలేదు. 
 

77

ఈ ఏడాది కూడా `ఛత్రివాలి`, `బూ`, `ఐ లవ్‌ యూ` చిత్రాలు చేసింది. కానీ నిరాశనే మిగిల్చాయి. ఇప్పుడు `మేరీ పత్ని కా రీమేక్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `అయలాన్‌` చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అలాగే తమిళంలో `ఇండియన్ 2`లో నటిస్తుంది రకుల్‌. కానీ కెరీర్‌ పరంగా ఆమె జోరు తగ్గినట్టే కనిపిస్తుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories