మోకాళ్ల పైకున్న కోట్ లో థైస్‌ అందాలు, క్లీవేజ్‌ షోతో రష్మిక వీకెండ్‌ ట్రీట్‌.. విరహపు చూపులతో టెంప్టింగ్

Published : Dec 03, 2022, 09:45 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన అందాలను కొత్తగా ఆవిష్కరిస్తూ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
16
మోకాళ్ల పైకున్న కోట్ లో థైస్‌ అందాలు, క్లీవేజ్‌ షోతో రష్మిక వీకెండ్‌ ట్రీట్‌.. విరహపు చూపులతో టెంప్టింగ్

తాజాగా రష్మిక మందన్నా అభిమానులకు వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. లేత ఆకుపచ్చ కలర్‌ కోట్‌ ధరించి కనువిందు చేస్తుంది. మోకాళ్ల పైకున్న కోట్‌లో థైస్‌ అందాలతో ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్‌ ఇచ్చింది. క్లీవేజ్‌ షోతో మెస్మరైజ్‌ చేస్తుంది. కవ్వించే చూపులతో మత్తెక్కిస్తుంది. నెటిజన్లని టెంప్ట్ చేస్తుంది. 

26

నయా ఫోటో షూట్‌తో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ రష్యాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. `పుష్ప` రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో అక్కడ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌లతో కలిసి రష్యా వెళ్లింది రష్మిక. అక్కడి ఆడియెన్స్ మనసులను దోచుకుంటుంది. ప్రమోషన్స్ లో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. 

36

జనరల్‌గా రష్మిక ఇంటర్నెట్‌లోకి వచ్చిందంటే సోషల్‌ మీడియా మొత్తం హీటెక్కి పోవాల్సిందే. నెటిజన్లు ఆమె అందాల విందుని చూసేందుకు క్యూ కడుతుంటారు. ఇప్పుడు కూడా మరోసారి నెటిజన్లు అలెర్ట్ అయిపోయారు. దీంతో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో రష్మిక ఫోటోల రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. 

46

ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో రష్మిక `గుడ్‌బై` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలైంది. నిరాశ పరిచింది. కానీ ఇది తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ సందర్భంగా సినిమా చూశారా? నా ప్రియమైన అభిమానులారా? అంటూ వారికోసం ఈ ఫోటోలను పంచుకోవడం విశేషం.
 

56

రష్మిక మందన్నా ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. బెంగుళూరు, హైదరాబాద్‌, ముంబయి చక్కర్లు కొడుతూ బిజీగా గడుపుతుంది. 
 

66

మరోవైపు ఛాన్స్ దొరికినప్పుడల్లా హాట్‌ ట్రీట్‌ ఇస్తుంది. గ్లామర్‌ డోస్ పెంచుతూ దిగిన ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. నేషనల్‌ వైడ్‌గా సంచలనంగా మారుతుంది. అందాల విందులో హద్దులు చెరిపేస్తూ దూసుకుపోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories