వీళ్లంతా చదువులో టాపర్లే.. కానీ..!

First Published Aug 9, 2019, 11:23 AM IST

మనలో చాలా మంది చదివే చదువుకి చేసే పనికి సంబంధం ఉండదు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి తమకు నచ్చిన ఫీల్డ్ లో సెటిల్ అవుతుంటారు. 

tollywood
undefined
సుకుమార్ - రాజోల్ లో గవర్నమెంట్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సుకుమార్ కొంతకాలం పాటు ఆదిత్య కాలేజ్ లో మాథ్స్ లెక్చరర్ గా పని చేశారు.
undefined
మధురాశ్రీధర్ రెడ్డి - NIT వరంగల్ లో బీటెక్ పూర్తి చేసి.. IIT మద్రాస్ లో ఎం.ఎస్ పూర్తి చేసి అక్కడ గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు.
undefined
శ్రీనివాస్ అవసరాల - మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసిన అవసరాల ప్రిన్సున్టన్ ప్లాస్మా ఫిజిక్స్ లేబొరేటరీలో కొంతకాలం పాటు వర్క్ చేశారు.
undefined
శేఖర్ కమ్ముల -CBIT లో బీటెక్ చేసి.. హోవార్డ్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు.
undefined
శ్రీకాంత్ అడ్డాల - ఎం.ఎస్.సి ఫిజిక్స్ కంప్లీట్ చేసిన శ్రీకాంత్ అడ్డాలకి IIT ఢిల్లీలో పీ.హెచ్.డి చేసే ఛాన్స్ వచ్చింది. కొంతకాలం అక్కడ చదువు కంటిన్యూ చేసి సినిమాల మీద ప్యాషన్ తో మధ్యలోనే పీ.హెచ్.డి వదిలేశారు.
undefined
దేవ కట్టా - మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. జెనరల్ మోటార్స్ లో కొంతకాలం పాటు వర్క్ చేశారు.
undefined
కె.విజయ్ భాస్కర్ - కోరకొండ సైనిక్ స్కూల్ లో విద్యని అభ్యసించారు.
undefined
వెన్నెల కిషోర్ - ఇన్ఫర్మేటివ్ సిస్టమ్స్ లో మాస్టర్స్ పూర్తి చేసిన వెన్నెల కిషోర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ క్వాలిటీ ఇంజనీర్ గా పని చేశారు.
undefined
రవిబాబు - ఇంగ్లీష్ లిటరేచర్ లో గ్రాడ్యుయేట్ అయిన రవిబాబు ఆ తరువాత పూనేలో సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎం.బి.ఏ పూర్తి చేశాడు.
undefined
క్రిష్ - కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి కొంతకాలం ఎడ్యుకేషనల్ కన్సల్టన్సీని రన్ చేశారు.
undefined
ఇంద్రగంటి మోహనకృష్ణ - ఆర్ట్స్ లో బ్యాచిలర్స్ చేసి, ఇంగ్లీష్-ఫిలాసఫీలో మాస్టర్స్ పూర్తి చేశారు. టొరంటో బేస్డ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు.
undefined
త్రివిక్రమ్ - న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం.ఎస్.సి పూర్తి చేసి కొంతకాలం పాటు మాథ్స్, సైన్స్ టీచర్ గా పని చేశారు.
undefined
సందీప్ రెడ్డి వంగ - ఎస్.డి.ఎం. కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ లో బ్యాచిలర్స్ కంప్లీట్ చేశారు.
undefined
click me!