వేణు తొట్టెంపూడి: ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన నటుడు వేణు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన హీరోగా నటించిన ఆఖరి సినిమా 'రామాచారి'. 'దమ్ము' సినిమా గెస్ట్ రోల్ లో కనిపించిన ఈ నటుడు ఆ తరువాత సినిమాలకు దూరమయ్యారు.

212
తరుణ్: ఒకప్పుడు అమ్మాయిలకు ఫేవరేట్ హీరోగా, ప్రేమకథా చిత్రాలకు హీరోగా ఫస్ట్ ఆప్షన్ గా ఉండేవాడు. కానీ ఇండస్ట్రీలో కొత్త హీరోల హవా పెరగడంతో వెండితెరకు దూరమయ్యాడు.

312
రోహిత్ రెడ్డి: తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన ఈ నటుడు 'నవ వసంతం' సినిమా తరువాత వెండితెరపై కనిపించలేదు.

412
వడ్డే నవీన్: నిర్మాత కొడుకు కావడంతో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ లభించింది. హీరోగా చాలా సినిమాలు చేశాడు. 'శ్రీమతి కళ్యాణం' ఆయన ఆఖరి సినిమా. ఆ తరువాత 'ఎటాక్' లో ఓ పాత్రలో కనిపించాడు.

512
జై ఆకాష్: హీరోగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ఆకాష్ 2013లో 'ఆ ఇద్దరు' సినిమా తరువాత తెరపై కనిపించలేదు.

612
తారకరత్న: యువరత్న చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ నందమూరి హీరో నెగెటివ్ రోల్స్ లో కూడా నటించాడు. కానీ ఎక్కువకాలం నటుడిగా కొనసాగలేకపోయాడు.

712
రాజా: నటుడు రాజా 'ఆనంద్','స్టైల్' వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 2013 నుండి ఈ నటుడు సినిమా ఇండస్ట్రీలో కనిపించడం లేదు.

812
స్నేహా ఉల్లాల్: 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'సింహా' లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా మెప్పించిన ఈ బ్యూటీ తెలుగులో ఆఖరిగా నటించిన చిత్రం 'అంతా నీ మాయలో'. ఆ తరువాత 2014 నుండి టాలీవుడ్ కి దూరమైంది.

912
దీక్షా సేత్: 'వేదం' చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన ఈమె చాలా చిత్రాలలో నటించింది. 2012లో 'రెబెల్' సినిమా తరువాత ఈమె సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది.

1012
భానుశ్రీ మెహ్రా: 'వరుడు' చిత్రంతో పరిచయమైన ఈమెకి తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో 2014లో తెలుగు తెరకు దూరమైంది.

1112
రాహుల్: 'హ్యాపీ డేస్' చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన రాహుల్ ఆ తరువాత హీరోగా సెటిల్ అవ్వాలని ప్రయత్నించాడు కానీ వర్కవుట్ కాలేదు. అతడు నటించిన ఆఖరి చిత్రం 'వెంకటాపురం'.

1212
పాయల్ గోష్: 'ప్రయాణం'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. 'ఊసరవెల్లి', 'మిస్టర్ రాస్కల్' లో కనిపించింది. ఆ తరువాత మరే సినిమాలో కనిపించలేదు.