టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గుర్తుండిపోయే చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది.
26
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా దక్షిణాది ఆడియెన్స్ కు పరిచయం అయినా.. తన టాలెంట్ తోనే ఇండస్ట్రీలో ఎదిగింది.
36
రీసెంట్ గా శృతిహాసన్ ‘సలార్’ (Salaar) చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. తన పాత్రకు న్యాయం చేసింది. అభిమానులను ఆకట్టుకుంది.
46
ఇక సినిమాలతో పాటు అటు మ్యూజిక్ వీడియోలు, సింగింగ్ తోనూ అదరగొడుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది.
56
నయా లుక్స్ లో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా చీరకట్టులో శృతి హాసన్ అందంగా మెరిసింది.
66
మెరూన్ కలర్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేసి అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.