Ketika Sharma : బీచ్ లో కేతికా శర్మ రచ్చ... చేతులు వెనక్కి పెట్టి అల్లకల్లోలం చేసిన యంగ్ బ్యూటీ

Published : Mar 01, 2024, 06:21 PM IST

టాలీవుడ్ హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma) హాట్ లుక్స్ తో నెట్టింట మతులు పోగొడుతోంది. పొట్టి దుస్తుల్లో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

PREV
16
Ketika Sharma : బీచ్ లో కేతికా శర్మ రచ్చ... చేతులు వెనక్కి పెట్టి అల్లకల్లోలం చేసిన యంగ్ బ్యూటీ

లేటెస్ట్ లుక్స్ తో యంగ్ హీరోయిన్ కేతికా శర్మ సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. నయా అవుట్ ఫిట్లలో గ్లామర్ బాంబ్ పేల్చుతోంది. 

26

స్టార్ హీరోయిన్లకే మతులు పోయేలా దర్శనమిస్తున్న ఈ ముద్దుగుమ్మ నెట్టింట నిత్యం వైరల్ గానే మారుతోంది. తన లేటెస్ట్ లుక్ తో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మైమరిపిస్తోంది. మంత్రముగ్ధులను చేస్తోంది. 

36

గ్లామర్ విందు చేయడంలో కేతికా శర్మ ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు మరింతగా రెచ్చిపోతూ వస్తోంది. తన అందంతో అదరగొడుతోంది. నెట్టింట మరింతగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 

46

తాజాగా ఈ ముద్దుగుమ్మ బుల్లిగౌన్ ధరించి బీచ్ లో దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ గౌన్ లో యంగ్ బ్యూటీ  చేసిన అందాల రచ్చకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

56

మరోవైపు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. అప్పటికే ఎద అందాలతో ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ బీచ్ లో చేతులు వెనక్కి పెట్టి మరీ ఫోజులివ్వడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

66

ఫొటోలపై కుర్రాళ్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. కేతికా అందాన్ని, ఫిట్ నెస్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక కేతికా చివరిగా పవన్ కళ్యాణ్ ‘బ్రో : ది అవతార్’ చిత్రంలో నటించింది. 

Read more Photos on
click me!

Recommended Stories