సిరి స్టేజి వర్మతో ఒకటి అడగనా అని రిక్వెస్ట్ చేసింది. దానికి వర్మ సరే అనగా, మిమ్మల్ని హగ్ చేసుకోవాలని ఉందన్న కోరిక బయటపెట్టారు. వై నాట్.. ఐయామ్ రెడీ అన్నాడు వర్మ. ఆయనకు సిరి స్టేజి గట్టి హగ్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా, నేను పది రోజులు స్నానం చేయను, చేస్తే మీ టచ్ పోతుందని చెప్పింది. ఆ మాటను వర్మ పెద్ద కాంప్లిమెంట్ అన్నారు.