ఈ తరం హీరోయిన్స్ లో సాయి పల్లవి రూటే వేరు. నియమాలు, నిబద్ధత కలిగిన హీరోయిన్ గా ఆమెకు పరిశ్రమలో మంచి పేరు ఉంది. అవకాశాల కోసం వెంటపడడం, ఏదైనా చేయడం ఆమెకు నచ్చదు. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం, కంఫర్ట్ ఉంటేనే చేస్తుంది.
ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా సాయి పల్లవి నిర్మాతకు అనుకూలంగా ఉంటారట. ఆమె నటించిన ఓ మూవీ అనుకున్న ప్లాప్ కావడంతో తన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేశారట సాయి పల్లవి.

29
డబ్బులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని సాయి పిల్లవి... కమర్షియల్ యాడ్స్ చేయరు. తన సిద్ధాంతానికి వ్యతిరేకంగా నమ్మకం లేని విషయాలను ప్రచారం చేయనని సాయి పల్లవి అంటారు.

39
కోట్లు రూపాయలు ఆఫర్ చేసినా ఓ ప్రముఖ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ చేయనని చెప్పారు సాయి పల్లవి. ఆమె సినిమాల ఎంపిక విషయంలో కూడా, ఈ సూత్రాన్ని పాటిస్తుంది.

49
మేకప్ లేకుండా నటించే అరుదైన హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు. సహజత్వానికి మించిన అందం లేదని భావించే సాయి పల్లవి మేకప్ వేసుకోరు. సాయి పల్లవి ముఖం నిండా ఉన్న మొటిమలు కూడా ఆమెకు మరో ఆకర్షణ, ప్రత్యేకత తీసుకువచ్చాయి.

59
అయితే ప్రేమమ్ మూవీ తరువాత ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దీంతో మొటిమలు లేకుండా అందంగా కనిపించాలని ఆమె భావించారట. మొటిమలు తగ్గడానికి అనేక క్రీమ్స్ వాడారట. అయినా అవి ఏమాత్రం తగ్గలేదుట.

69
ఇప్పటికే ఉన్న పాటని `లవ్‌స్టోరి`లో లిరిక్ రైటర్ కాపీ కొట్టారని, దాన్ని పల్లవి యదాతథంగా ఎత్తి, చరణాల్లో మార్పులు చేశారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

79
ఆ తర్వాత ఆత్మవిశ్వాసంగా ఉండడమే నిజమైన అందం, మనం మనకి లానే ఉండాలని నిర్ణయించుకున్నారట. అప్పటి నుండి ఎటువంటి క్రీమ్స్ వాడడం మానేశారట సాయి పల్లవి.

89
సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. రానా హీరోగా తెరకెక్కుతున్న పీరియడ్ మూవీ విరాట పర్వంలో పల్లెటూరి అమాయకపు పాత్ర చేస్తున్నారు.

99
మరో మూవీ లవ్ స్టోరీలో నాగ చైతన్యకు జంటగా నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ రెండు చిత్రాలు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి.