రెమ్యునరేషన్ లేకుండా మహేష్ చేసిన సినిమా ఏదో తెలుసా.? హీరోగా చేసింది పవన్ కళ్యాణ్..

Published : Jan 22, 2026, 10:03 PM IST

Mahesh Babu: ఫ్రెండ్లీ నేచుర్‌తో ఒక హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ రోల్ చేసిన సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. ఇక హీరోగా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే మహేష్ బాబు.. డబ్బు తీసుకోకుండానే ఓ చిత్రం చేసిన సంగతి మీకు తెలుసా.?  

PREV
15
రెమ్యునరేషన్ లేకుండా

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోనైనా కూడా రెమ్యునరేషన్ లేదా షేర్ తీసుకోకుండా సినిమాలు చేయరు. ఒక స్టార్ హీరో ఇతర స్టార్ హీరోల సినిమాలలో గెస్ట్ రోల్ చేయాలన్నా కచ్చితంగా భారీ రెమ్యునరేషన్లు తీసుకోవాల్సిందే. అయితే మహేష్ బాబు ఓ స్టార్ హీరో సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా చేశాడు. మరి ఆ స్టార్ హీరో మరెవరో కాదు పవన్ కళ్యాణ్.

25
వాయిస్ ఓవర్ ఇచ్చాడు

గెస్ట్ రోల్ కాదులెండి.! పవన్ కళ్యాణ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు మహేష్ బాబు. ఆ వాయిస్ ఓవర్ కోసం మహేష్ బాబు ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని టాక్. ఇంతకీ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా ఇచ్చిన ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలంటే..

35
ఆ సినిమాకు వాయిస్

ఆ సినిమా మరేదో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా. ఈ సినిమా అప్పట్లో ఇలాంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అయితే ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా ఈ సినిమా కోసం మహేష్ బాబు పని చేశారనే అప్పట్లో టాక్.

45
డిప్యూటీ సీఎంగా పవన్ చేసేది..

ఇలా మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే.. డిప్యూటీ సీఎంగా బాధ్యతల చేపట్టిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సినిమాలకు టికెట్ రేట్లు హైక్ ఇస్తూ.. తన వంతు సాయం చేస్తున్నారు.

55
వారణాసి మూవీ..

అటు మహేష్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'వారణాసి'. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 2027 ఈ వెయ్యి కోట్ల చిత్రం విడుదల కానుందని టాక్. అటు ఈ మూవీలో మహేష్ బాబు శ్రీరాముడుగా కనిపిస్తారని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories