కాకరేపుతున్న కోమలీ ప్రసాద్, కైపు చూపులతో చంపేస్తోన్న వైజాగ్ పిల్ల

First Published Feb 1, 2023, 7:04 AM IST

సోషల్ మీడియాలో రచ్చ చేస్తోది వైజాగ్ పిల్ల కోమలీ ప్రసాద్. హాట్ హాట్ ఫోజులతో అదరగొడుతోంది. రీసెంట్ గా హిటో కొట్టిన ఈ బ్యూటీ.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. 

రీసెంట్ గా హిట్ 2 సినిమాతో సూపర్ సక్సెస్ సాధించింది కోమలీ ప్రసాద్. కూడా హిట్ 2 చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీలో కోమలి పోలీస్ ఆఫీసర్ గా.. అడివి శేష్ కి అసిస్టెంట్ గా నటించింది. గ్లామర్ రోల్ కానప్పటికీ ఆమె పాత్ర అందరిని ఆకర్శించింది. నచ్చుతోంది. 

ఇక తెలుగు పిల్ల విశాఖకి చెందిన కోమలి ప్రసాద్  27 ఏళ్ల యంగ్ బ్యూటీ.  విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. 2016లో టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది. కాని పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.  కొన్ని  సినిమాల్లో నటించింది కాని అవి తనకు ఉపయోగపడలేదు. హిట్ 2 సినిమా మాత్రమే తనకు గుర్తింపు తీసుకువచ్చిందని చెప్పాలి. 
 

గుర్తింపు కోసం అందరు హీరోయిన్ల మాదిరిగానే  సోషల్ మీడియాను నమ్ముకుంది కోమలీ. ఇక నెట్టింట్లో  ఆమె రచ్చ మామూలుగా ఉండడం లేదు. తన కళ్ళు చెదిరే పరువాలతో కోమలి ప్రసాద్ కుర్రాళ్లని వేడెక్కిస్తోంది. 
 

కోమలి ప్రసాద్ హాట్ స్ట్రక్చర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ..  విజువల్ ట్రీట్ ఇస్తోంది. అందంతో అద్భుతం సృష్టిస్తోంది బ్యూటీ.. తగ్గేదే లేదంటోంది.  

ఏది ఏమైనా కోమలి ప్రసాద్ తన గ్లామర్ తో, హిట్ 2 మూవీతో ఇండస్ట్రీ దృష్టిలో పడింది. మరి ఆమెకి ఫ్యూచర్ లో గ్లామర్ రోల్స్ దక్కుతాయేమో చూడాలి. 
 

click me!