ఈ సందర్భంగా సుచేంద్ర సంచన వ్యాఖ్యలు చేశారు. పవిత్రాకు కాపురాలు కూల్చడం మామూలేనని, పెళ్లైన తొలినాళ్లలో కాస్తా బాగుందన్నారు. తమకు ఇద్దరు పిల్లలు పుట్టాక వదిలేసి వెళ్లిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆమె లగ్జరీ లైఫ్, మనీ మైండెడ్ అంటూ విమర్శించారు. ఆర్థికంగా ఆమె అంచనాలకు చేరుకోకపోవడంతో తనను వదిలి వెళ్లిపోయిందని తెలిపారు.