హీరోయిన్ గా స్టార్ డమ్ ఉన్నా.. వివాదాలకు కొదవ లేని నటిగా పేరు తెచ్చుకున్న అంజలి 'జర్నీ సినిమాలతో తనతో కలిసినటించిన హీరో జైతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి జీవిస్తున్నారని, పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ప్రచారం జరిగినా, అభిమానులు ఆశించినట్లు ఏమీ జరగలేదు. ఇద్దరూ స్నేహితులమని చెప్పి ఈ సమాచారానికి ముగింపు పలికారు.