టాలెంట్ ఉన్నప్పటికీ టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లకు సరైన గుర్తింపు దక్కడం కష్టమనే చెప్పాలి. కొన్నేండ్ల పాటు విశ్వ ప్రయత్నాలు చేసిన ఈషా రెబ్బా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అక్కడే రెండు, మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. మరోవైపు తెలుగు ఆఫర్లనూ వదులుకోవడం లేదు.