ఆ తర్వాత Tejaswi Madivada .. మనం, హార్ట్ అటాక్ లాంటి చిత్రాల్లో రోల్స్ చేసింది. ఇక Ram Gopal Varma ఐస్ క్రీం చిత్రంలో తేజస్వి ప్రధాన పాత్రలో బోల్డ్ రోల్ లో నటించింది. ఇక దీనితో తేజస్వికి టాలీవుడ్ లో వరుసగా క్యారెక్టర్ రోల్స్ లో ఆఫర్స్ వచ్చాయి. శ్రీమంతుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో తేజస్వి నటించింది.