ప్యాంట్‌ లేకుండా థైస్‌ చూపిస్తూ పబ్లిక్‌గా తేజస్వి మదివాడ, అవికా గోర్‌ హల్‌చల్‌.. నెటిజన్ల హాట్‌ కామెంట్లు..

Published : Jun 29, 2022, 04:30 PM ISTUpdated : Jun 29, 2022, 06:44 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ తేజస్వి మదివాడ, హీరోయిన్‌ అవికా గోర్‌ ఇచ్చిన హాట్‌ పోజులు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ఈ ఇద్దరు కుర్ర భామలు ప్యాంట్‌ లేకుండా బయటకు రావడం వైరల్‌ అవుతుంది.

PREV
19
ప్యాంట్‌ లేకుండా థైస్‌ చూపిస్తూ పబ్లిక్‌గా తేజస్వి మదివాడ, అవికా గోర్‌ హల్‌చల్‌.. నెటిజన్ల హాట్‌ కామెంట్లు..

వర్మ హీరోయిన్‌గా, బిగ్‌ బాస్‌ 2 బ్యూటీగా పాపులర్‌ అయ్యింది తేజస్వి మదివాడ. హాట్‌ అందాలకు కేరాఫ్‌గా నిలిచే ఈ అందాల భామ లేటెస్ట్ గా కుర్రాళ్లకి అందాల విందు వడ్డించింది. మరో హీరోయిన్‌ అవికా గోర్‌ తో కలిసి ఫోటోలకు చిక్కింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఉన్న అవికా గోర్‌.. తేజస్వితో కలిసి కనిపించడం, ఆయా ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

29

ఇందులో తేజస్వి మదివాడ, అవికా గోర్‌ ప్యాంట్ లేకుండా కనిపించడం విశేషం. పొట్టి షాట్‌లో హాట్‌ థైస్‌ చూపిస్తూ కనువిందు చేస్తున్నారు. కుర్రాళ్లకి అందాల విందు వడ్డిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. 
 

39

అవికా గోర్‌ ప్రస్తుతం `టెన్త్ క్లాస్‌ డైరీస్‌` చిత్రంలో నటించింది. ఈ సినిమా జులై 1న విడుదల కాబోతుంది. శ్రీరామ్‌ హీరోగా చేస్తున్న చిత్రమిది. `గరుడవేగ` కెమెరామెన్‌ అంజి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్‌లోనూ పాల్గొంటుంది అవికా. 

49

అయితే రేపు(జూన్‌ 30) అవికా గోర్‌ పుట్టిన రోజు. బర్త్ డేకి ఒక్క రోజు తర్వాత ఆమె నటించిన సినిమా విడుదల కాబోతుండటం విశేషం. ఇది ఓ రకంగా ఆమెకి బర్త్ డే గిఫ్ట్ అని చెప్పొచ్చు. అయితే సినిమా సక్సెస్‌ అయితే అది నిజంగానే అవికాకి బర్త్ డే గిఫ్ట్ అవబోతుందని చెప్పొచ్చు. 
 

59

ఇక అవికాతో కలిసి తేజస్వి ఇచ్చిన కొంటె పోజులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈసందర్భంగా నెటిజన్లు పలు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. ప్యాంట్‌ లేకుండా ఇలాంటి పోజులేంటి? అని, ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయారా? అని, ఇద్దరూ ప్యాంట్‌ వదిలేశారేంటి? అంటూ సెటైరికల్‌గా, రొమాంటిక్‌గా, హాట్‌గా కామెంట్లు చేస్తుండటం విశేషం. 

69

తేజస్వి అంటే అల్లరి పిల్ల. ఆమె అల్లరి మామూలుగా ఉండదు. తాజా ఫోటోల్లోనూ అవికా గోర్‌ సైలెంట్‌గా, కాస్త పద్ధతిగా ఉంటే, తేజస్వి మాత్రం అల్లరి తనం చూపించింది. యమ ఆకట్టుకుంటుంది. ఆమె హాట్‌ థైస్‌తో ఫ్యాన్స్‌ కి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. 

79

`సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`లో సమంతకి సిస్టర్‌గా నటించి ఆకట్టుకుంది తేజస్వి. ఆ తర్వాత వర్మ `ఐస్‌క్రీమ్‌` చిత్రాలతో బోల్డ్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఇందులో బోల్డ్ గా అందాలు చూపించి పాపులర్‌ అయ్యింది. `లవర్స్`, `కేరింత`లోనూ ఆకట్టుకుంది. హీరోయిన్‌గా ఒకటి రెండు చిత్రాలకే పరిమితమయినా, ఆ తర్వాత సెకండ్‌ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయింది. అనేక సినిమాలు చేసింది. 
 

89

`అనుక్షణం`, `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు`, `పండగ చేస్కో`, `కేరింత`, `సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌`, `శ్రీమంతుడు`, `విష్‌ యూ హ్యాపీ బ్రేకప్‌`, `నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్`, `రోజులు మారాయి`, `మిస్టర్‌`, `బాబు బాగా బిజీ`, `బాలకృష్ణుడు` చిత్రాల్లో నటించింది. `బిగ్‌బాస్‌ 2`లో మెరిసింది. ఇటీవల బిగ్‌బాస్‌ నాన్‌ స్టాప్‌లోనూ సందడి చేసింది. 
 

99

మరోవైపు `చిన్నారి పెళ్లికూతురు`గా పాపులారిటిని సొంతం చేసుకున్న అవికా గోర్‌ `ఉయ్యాల జంపాల`తో తొలి విజయాన్ని అందుకుని, `లక్ష్మీ రావే మా ఇంటికి`, `సినిమా చూపిస్తా మావ` చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుంది. ఆ తర్వాత `తను నేను`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, `రాజుగారి గది 3` చిత్రాల్లో నటించింది.  నటిగా కొంత బ్రేక్‌ తీసుకుని ఇప్పుడు మళ్లీ బిజీ అవుతుంది. ప్రస్తుతం `థ్యాంక్యూ`, `ఐ గో టూ స్కూల్‌`, `1920ః హర్రర్స్ ఆఫ్‌ ది హార్ట్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories