తమిళ్ హీరోలు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి షాక్ ఇస్తూనే ఉన్నారు. మినిమమ్ 200కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవడంలో ఇప్పుడు ప్రతి ఒక్క స్టార్ హీరో ముందుంటున్నాడు. అలాంటి హీరోల సినిమాల కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం.
2.0(2018): 500కోట్లకు పైగా బడ్జెట్ తో శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా 617కోట్లను కలెక్ట్ చేసింది.

219
రోబో(2010): 130 కోట్ల భారి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 460కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది.

319
కబాలి(2016): రజినీకాంత్ కెరీర్ లో అత్యంత భారీ స్థాయిలో రిలీజైన ఈ సినిమా 290కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

419
130కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన విజయ్ మెర్సల్(2017) 290కోట్లను రాబట్టింది.

519
ఐ(2015): శంకర్ కెరీర్ లో ఈ సినిమా అందుకున్నంతగా హిట్ టాక్ తెచ్చుకోకపోయినప్పటికీ భారీగా రిలీజ్ కావడంతో మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. 170కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 250కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.

619
బిగిల్ (2019): 180కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 200కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.