ఎర్రని సీతాకోక చిలుకలా తమన్నా అందాలు.. రెడ్‌ డ్రెస్‌లో రావిషింగ్‌ లుక్‌లో కేకపెట్టిస్తున్న మిల్కీ బ్యూటీ

Published : Nov 20, 2022, 12:55 PM ISTUpdated : Nov 20, 2022, 12:58 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా పాలబుగ్గల అందాలతో టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. మరోవైపు మతిపోగొట్టే ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. లేటెస్ట్ గా ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. 

PREV
17
ఎర్రని సీతాకోక చిలుకలా తమన్నా అందాలు.. రెడ్‌ డ్రెస్‌లో రావిషింగ్‌ లుక్‌లో కేకపెట్టిస్తున్న మిల్కీ బ్యూటీ

తమన్నా(Tamannaah) అందాలు ఎరుపెక్కాయి. లేటెస్ట్ ఫోటో షూట్ లో ఆమె రెడ్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఎర్రని గౌనులో హోయలు పోయింది తమన్నా. ఆడుతూ పాడుతూ ఆమె సరదాగా ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 
 

27

తాజాగా తమన్నా(Tamannaah glamoure pics) అవార్డు ఫంక్షన్‌లో పాల్గొంది. దుబాయ్‌లో ఫిల్మ్ ఫేర్‌ అవార్డు ఫంక్షన్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా ఇలా రెడ్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఈవెంట్‌కే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవడంతోపాటు తనే హైలైట్‌ కావడం విశేషం. ఈ సందర్బంగా తమన్నా ఫోటోలకు పోజులివ్వగా, అవి నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

37

ఇందులో తమన్నా అవార్డుని దక్కించుకుంది. `బబ్లీ బౌన్సర్‌` చిత్రానికి గానూ తమన్నాకి ఈ ఫిల్మ్ ఫేర్‌ అవార్డు దక్కడం విశేషం. ఈ విషయాన్ని చెబుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది తమన్నా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ ని కూడా పెట్టింది. 

47

తమన్నా ఈలేటెస్ట్ లుక్‌లో ఎర్రని సీతాకోక చిలుకలా కనిపిస్తుంది. ఆమె ఫోటోల కోసం ఇచ్చిన పోజులు సైతం అలానే ఉండటం విశేషం. దీంతో నెటిజన్లని, ఆమె అభిమానులను ఈ గ్లామర్‌ పిక్స్ ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. చూపుతిప్పుకోనివ్వడం లేదు. 

57

మిల్కీ అందాలకు కేరాఫ్‌గా నిలిచే తమన్నా తెలుగులో సినిమాలు తగ్గించినట్టే కనిపిస్తుంది. ఆమె ఎక్కువగా హిందీ సినిమాలే చేస్తుంది. ఇటీవల హిందీలో `బబ్లీ బౌన్సర్‌` చిత్రంలో నటించింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రమిది. ఇది మంచి ప్రశంసలందుకుంది. 

67

మరోవైపు `ప్లాన్‌ ఏ ప్లాన్‌ బీ` చిత్రంతోనూ హిందీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. కానీ పరాజయం తప్పలేదు. ప్రస్తుతం అక్కడ `బోలో చుడియన్‌`, మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ `బద్ర` చిత్రాల్లో నటిస్తుంది తమన్నా. మరోవైపు తెలుగులో ఆమె చిరంజీవి `భోళా శంకర్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.   
 

77

మిల్కీ బ్యూటీ తమన్నా పాలబుగ్గల అందాలతో టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. మరోవైపు మతిపోగొట్టే ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. లేటెస్ట్ గా ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories