విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసే ఛాన్స్ రానందుకు తమన్నా డిజప్పాయింట్.. లస్ట్ స్టోరీస్ 2 పై ఆమె మాటల్లోనే..

Published : Jun 15, 2023, 09:26 AM IST

తమన్నా అందంగా కనిపిస్తే ఆమె ఫ్యాన్స్ ఊహల లోకంలో విహరిస్తారు. గత దశాబ్ద కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లలో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. 

PREV
16
విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసే ఛాన్స్ రానందుకు తమన్నా డిజప్పాయింట్.. లస్ట్ స్టోరీస్ 2 పై ఆమె మాటల్లోనే..

తమన్నా అందంగా కనిపిస్తే ఆమె ఫ్యాన్స్ ఊహల లోకంలో విహరిస్తారు. గత దశాబ్ద కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లలో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

26

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. కానీ ఇప్పుడు తమన్నా ట్రెండ్ కి తగ్గట్లుగా బోల్డ్ ఇమేజ్ కోరుకుంటున్నట్లు ఉంది. 

36

ఇప్పటి వరకు గ్లామర్ గా కనిపిస్తూ అందాలు ఒలకబోస్తూ మురిపించిన తమన్నా ఇక పై ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోవడానికి రెడీ అవుతోంది. తన కెరీర్ లో తమన్నా ఎప్పుడూ లిప్ లాక్ సీన్స్ చేయలేదు. కానీ తొలిసారి తమన్నా లస్ట్ స్టోరీస్ 2 కోసం తన పద్ధతులు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. బోల్డ్ రొమాన్స్ తో ఈ వెబ్ సిరీస్ లో తమన్నా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. 

 

46
tamannaah

ఇప్పటికే విడుదలైన టీజర్స్ లో అడల్ట్ కామెడీ డైలాగ్స్ వినిపిస్తున్నాయి. అలాగే తమన్నా రొమాన్స్ కి సంబంధించిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. వీళ్లిద్దరి రొమాన్స్ ఎలా ఉండబోతోంది అనేది నెటిజన్లలో ఆసక్తిగా మారింది. 

56

అయితే తమన్నా లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయాలనుంది. కానీ చివరికి తన బాయ్ ఫ్రెండ్ తో సరిపెట్టుకుంటోంది. లస్ట్ స్టోరీస్ ప్రమోషన్స్ కి సంబంధించిన వీడియో బైట్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ లో నా కోస్టార్ ఎవరు అని తమన్నా అడగగా.. విజయ్ అని సమాధానం ఇస్తారు. 

 

66

దీనితో తమన్నా ఎంతో ఆశపడుతున్నట్లు విజయ్ దేవరకొండనా ?అని అడుగుతుంది. కానీ విజయ్ వర్మ అని తెలిసి నిట్టూరుస్తుంది. లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా విజయ్ వర్మతో పాటు కాజోల్, మృణాల్ ఠాకూర్, అంగద్ బేడీ, నీనా గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

click me!

Recommended Stories