కెమెరా ముందు క్లోజ్‌గా టాప్‌ షో చేసిన తమన్నా.. అప్సరసలా జిగేల్‌మంటున్న మిల్కీ బ్యూటీ అందాలు.. సండే స్టఫ్‌ కేక

మిల్కీ బ్యూటీ తమన్నా.. సినిమాలు తగ్గించింది. వెబ్‌ సిరీస్‌లపై ఫోకస్‌ పెట్టింది. ఇటీవల బోల్డ్ సిరీస్‌లో కనిపించి షాకిచ్చింది. తాను రూట్‌ మార్చిన విషయాన్ని స్పష్టం చేసింది. 
 

tamannaah blast like atombomb in apsarasa look herday stuff next level arj

పాల మీగడ లాంటి అందాలతో టాలీవుడ్‌ని దాదాపు రెండు దశాబ్దాల పాటు ఊపేస్తుంది తమన్నా. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్ అయ్యింది. పూర్తిగా డౌన్‌ అయ్యింది. కొత్త భామల జోరు ఊపందుకోవడంతో సీనియర్ల క్రేజ్‌ తగ్గింది. 
 

దీంతో తమని తాము సర్వైవ్‌ చేసుకునే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్‌ బ్యూటీస్‌. అందాల విందు ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చేసుకుని బ్లాస్టింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నారు. తమన్నా అదే చేస్తుంది.
 


దీనికితోడు బోల్డ్ రోల్స్ తో షాకిస్తుంది. సినిమాల నుంచి నెమ్మదిగా వెబ్‌ సిరీస్‌ ల వైపు టర్న్ తీసుకుంటుంది. ఇటీవల ఆమె బ్యాక్‌ టూ బ్యాక్‌ ఇటీవల ఆమె నటించిన రెండు వెబ్‌ సిరీస్‌ నేషనల్‌ వైడ్‌ సెన్సేషనల్‌ అయ్యాయి. 
 

రెండేళ్లలో ఐదు వెబ్‌ సిరీస్‌లు, ఒక వెబ్‌ ఫిల్మ్ చేసింది తమన్నా. అందులో `జీ కర్దా` అనే వెబ్‌ సిరీస్‌లో న్యూడ్‌గా కనిపించింది. బెడ్‌ సీన్లు చేసింది. శృతి మించిన సీన్లతో రెచ్చిపోయింది. అందరికి షాకిచ్చింది. తమన్నా ఏంటీ ఇలా చేసిందని అంతా ముక్కున వేలేసుకున్నారు. కానీ అవిమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. 
 

అంతేకాదు ఆ తర్వాత `లస్ట్ స్టోరీస్‌ 2`లో నటించింది. ఆంథాలజీ ఫిల్మ్ ఇది. ఓటీటీలో రిలీజ్‌ అయ్యింది. ఇందులోనూ బెడ్‌ సీన్లు చేసింది. మరింత నాటుగా కనిపించి ఆశ్చర్యపరిచింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు ఓటీటీ సిరీస్‌లతో తమన్నా ఇమేజే మారిపోయింది. 
 

దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు తగ్గినట్టు తెలుస్తుంది. కొత్తగా ఆమె మరే చిత్రాన్ని ప్రకటించలేదు. మలయాళంలో ఓ మూవీ చేసింది. ఇటీవల `జైలర్‌`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. `భోళాశంకర్‌`తో డిజప్పాయింట్‌ చేసింది. 

ఇక ఇప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది తమన్నా. నిత్యం గ్లామర్‌ ఫోటో షూట్లతో అలరిస్తుంది. తన మిల్కీ అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. తాజాగా నెక్ట్స్ లెవల్‌ చూపించింది. తమన్నా తెగించింది. కెమెరా ముందు క్లోజ్‌గా అందాలను చూపిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. మరోవైపు దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలా ముస్తాబై మంత్రముగ్దుల్ని చేస్తుంది. దాచుకోకుండా అందాలను ఆరబోస్తూ ఆటం బాంబ్‌లా పేలింది తమన్నా. 

మిల్కీ బ్యూటీని ఇలా చూస్తే కుర్రాళ్ల థర్మా మీటర్లు పగిలిపోవాల్సిందే అనేట్టుగా ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ఉండటం విశేషం. దీంతో అవి నెటిజన్లకి సండే ట్రీట్‌ ఇస్తూ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. అదిరిపోయే స్టఫ్‌తో ఆకట్టుకుంటున్నాయి. 
 

Latest Videos

vuukle one pixel image
click me!