బాడీకి అతుక్కుపోయే డ్రెస్సెసి.. మతులుపోయే ఫోజులిచ్చిన మిల్క్ బ్యూటీ తమన్నా..

First Published | Sep 16, 2023, 9:15 PM IST

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా నయా లుక్స్ లో మెరుస్తూ నెట్టింట అందాల దుమారం రేపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ అందాల విందుచేస్తోంది. కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ వరుసగా గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అందాల విందు చేస్తోంది. 
 

తాజాగా తమన్నా పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నయా లుక్స్ తో అదరగొడుతున్న స్టార్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోషూట్ తో మతులు పోగొట్టింది. ఆ ఫొటోలు క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారాయి. 


లేటెస్ట్ గా మిల్క్ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. బాడీకి అతుక్కుపోయిన డ్రెస్ లో టాప్ టు బాటమ్ అందాల ప్రదర్శన చేసింది. ఖతర్నాక్ ఫోజులతో మతులు పోగొట్టింది. 

బ్లాక్ అవుట్ ఫిట్ లో మరింతగా మెరిసిపోయిన తమన్నా.. స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. మత్తెక్కించే ఫోజులతో మతులు చెడగొట్టింది. నిండుగా దుస్తుల్లో మెరిసినా.. బాడీ స్ట్రక్చర్ చూపించే తన ఫోజులతో మంత్రముగ్ధులను చేసింది. 
 

ఖతర్నాక్ స్టిల్స్ తో తమన్నా కట్టిపడేసింది. మత్తుఫోజులతో ఊపిరాడకుండా చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలను నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతూ పిక్స్ లైక్స్, కామెంట్లతో మరింతగా వైరల్ గా మారుస్తున్నారు. 
 

అయితే,  రీసెంట్ గా తమన్నా ‘జైలర్’ చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. రజినీ సరసన గ్లామర్ స్టెప్పులేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ‘కావాలయ్యా’ అనే సాంగ్ కూడా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. 
 

ఇక జైలర్ చిత్రం కూడా ప్రేక్షకులను అలరించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. దీంతో యూనిట్ గత నెలలోనే సక్సెస్ పార్టీని గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి తమన్నా ఈ బ్లాక్ అవుట్ ఫిట్ లోనే హాజరైంది. 
 

తాజాగా ‘జైలర్ పార్టీ’ అవుట్ ఫిట్ అంటూ ఫొటోలను పంచుకుంది. నయా లుక్ తో మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఇక తమన్నా ప్రస్తుతం ‘బంద్రా’, ‘అరన్మణై4’, ‘వేడా’ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

Latest Videos

click me!