బాలీవుడ్ నటి తమన్నా భాటియా రీసెంట్‌గా కనిపించింది. ఆమెతో రాషా తడానీ కూడా ఉంది.తమన్నా తరచుగా రాషా తడానీతో కనిపిస్తున్నారు.
తమన్నా, రాషా డిన్నర్ డేట్‌కి కలిసి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.గతంలో ఓ పార్టీలో తమన్నా, రాషా కనిపించారు.
రాషా ముందు తమన్నా ఫేడ్‌గా కనిపిస్తోందని ఒక ఫ్యాన్ కామెంట్ చేశారు. తమన్నా, రాషాకి రెండో అమ్మలా ఉందన్నారు.
రాషా థడాని, తమన్నా భాటియా, విజయ్ వర్మతో కనిపిస్తుంది. వాళ్ళిద్దరినీ తన అడాప్టెడ్ మామ్, డాడ్ అని పిలుస్తుంది.
రవీనా టాండన్ కూతురు రాషా రీసెంట్‌గా 'ఆజాద్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.రాషాకి నేను తల్లి లాంటి దానిని అని తమన్నా గతంలో తెలిపింది.
Tirumala Dornala