దాంతో స్వప్న (Swapna).. ఒక్కసారిగా కోప్పడుతుంది. ఇక అందరిలో మీ డాడీ, మీ అమ్మమ్మ లేకపోవడమే నాకిష్టం అని అంటుంది. అంతేకాకుండా నువ్వు ఎందర్ని పిలుచుకున్న పరవాలేదు. వాళ్లు మాత్రం రావడానికి వీలు లేదు అని అంటుంది. ఇలా ఎన్నాళ్లు అని నిరూపమ్ (Nirupam) అడగగా నేను చచ్చే దాకా అని అంటుంది.