ఈ సినిమాకు 'విశ్వనాథన్ అండ్ సన్స్' అని పేరు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. 'సార్', 'లక్కీ భాస్కర్' లాంటి హ్యాట్రిక్ విజయాలు అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి, ఈ సినిమాను ఒక పక్కా ఫ్యామిలీ డ్రామాగా తీర్చిదిద్దారు.
విభిన్నమైన కథ
45 ఏళ్ల హీరోకి, 20 ఏళ్ల అమ్మాయికి మధ్య నడిచే అందమైన ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
నటీనటుల కలయిక
మలయాళ సెన్సేషన్ మమితా బైజు సూర్యకు జోడీగా నటిస్తోంది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
సంగీత అసురన్
చాలా కాలం తర్వాత సూర్య సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించడం అంచనాలను మరింత పెంచుతోంది.